Young Rebel Star Prabhas Unexpected Remuneration For Saaho || Filmibeat Telugu

2019-08-05 1,802

Some news repots said that, Prabhas taking Rs 100 cr for Saaho. Saaho will release in a grand manner in Telugu, Hindi, Tamil and Malayalam. Saaho is an upcoming 2019 Indian action thriller film written and directed by Sujeeth, produced by UV Creations and T-Series. The film stars Prabhas and Shraddha Kapoor, and has been shot simultaneously in Hindi, Tamil and Telugu.
#saaho
#prabhas
#bollywood
#tollywood
#sujeeth
#jackieshroff
#neilnitinmukesh

2019 సంవత్సరంలో ఇండియాలో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ మూవీ 'సాహో'. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా... రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఆగస్టు 30న ఈ భారీ యాక్షన్ ఎంటర్టెనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? అనేది తాజాగా ఫిల్మ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ ప్రపోజల్ వచ్చినపుడు ఫిక్డ్స్ రెమ్యూనరేషన్ తీసుకోవాలని ప్రభాస్ భావించారని, అయితే దీన్ని ప్యాన్ ఇండియా వైడ్ భారీ ప్రాజెక్టుగా, వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని టాక్.